మంచు ముత్యాల చాటున దాగిన స్వచ్చ మైన ఆత్మీయత నా సొంతం. నా మనసు మేరు పర్వతం,నా హ్రుదయం అగ్ని గోళం.. ఎ క్షణాన ఈ అగ్ని గోళం బ్రల్లున పగిలి నా మేరు పర్వతం వ్రక్కలవుతుందో ఆ క్షణాన నా శ్వాస అగి పొతుంది ,కాని నే పంచిన ,నెనిచ్చిన నా కలల సాకరపు క్రొత్త ఈ ప్రపంచానికి అద్భుత మైన ఆనందాన్ని మరో ప్రపంచపు భవి తవ్యాన్ని అందించ గల దని నా వువాచ......................................... ఇట్లు... మీ శ్రీ